: ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ స్పీకర్ మనోహర్


మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News