: రాయదుర్గంలో టీడీపీ నేత దీపక్ రెడ్డి గృహ నిర్బంధం
అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ నేత దీపక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు పోలీసులు తెలిపారు.