: ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: గల్లా జయదేవ్


ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ గుంటూరు లోక్ సభ అభ్యర్ధి గల్లా జయదేవ్ ఆరోపించారు. తన పత్రిక, టీవీ ద్వారా ఆ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని అన్నారు. తాను గుంటూరు జిల్లా అల్లుణ్ణని, గుంటూరు జిల్లాలోనే ఉంటానని ఆయన తెలిపారు. తమ సిబ్బంది వర్షం కారణంగా గదుల్లోకి వెళ్తే తన కార్యాలయం ఖాళీ అయిందని తప్పుడు ప్రచారం చేశారని జయదేవ్ విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News