: పొన్నాల నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ 06-05-2014 Tue 19:10 | తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులు, కార్యాలయాల పంపిణీ, ఉద్యోగుల సమస్యలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.