: మార్కెట్లో పసిడి, వెండి ధరలు
మంగళవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు
ఈ విధంగా వున్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర
రూ.30,150 ఉంటే, ముగింపు ధర రూ. 30,100 పలికింది. విజయవాడలో ఆరంభ ధర
రూ.30,200 వద్ద ప్రారంభమై, రూ.30,250 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.30,200 వద్ద ప్రారంభమై, రూ. 30,280 వద్ద ముగిసింది.
ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.30,120 ఉంటే ముగింపు ధర రూ.30,200గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.29,980 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.30,160 వద్ద ముగిసింది. ఇక మార్కెట్ లో వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.57,200 ఉంది. అత్యల్పంగా ప్రొద్దుటూరులో రూ.53,400 పలికింది