: పార్థసారథి బసచేసిన హోటల్లో భారీగా నగదు స్వాధీనం
వైఎస్సార్సీపీ మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థి పార్థసారథి విజయవాడలో బసచేసిన హోటల్లో డబ్బు ఉందన్న సమాచారంతో పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఉన్న రూమ్ లో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్థసారథి పెద్ద మొత్తంలో డబ్బును ముందే బయటికి తరలించారని పోలీసులు తెలిపారు.