: ట్విట్టర్ లో రజనీకాంత్ ప్రభంజనం


సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ లో తన హవా చూపుతున్నారు. ఇన్నాళ్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు దూరంగా ఉన్న ఆయన నిన్న (సోమవారం) తన పేరిట ట్విట్టర్ ఖాతా తెరిచాడు. తన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ చాలా ఎక్సైటెడ్ గా ఉందని రజనీ ట్వీట్ చేశాడు. అంతే.. ఒక్క రోజుకే ట్విట్టర్ లో ఆయన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్షకు చేరింది. ఈ రోజుకు ఆ సంఖ్య రెండు లక్షల ఇరవై వేలకు పైగా ఉంది. ఓ నటుడిని అతి తక్కువ సమయంలో అంతమంది అనుసరించడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News