: విజయనగరంలో డబ్బులు పంచుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్త అరెస్టు
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని పేరాపురం గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్త సతివాడ శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటర్లకు పంచగా అతని దగ్గరున్న 9,700 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.