: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే: సీపీఐ నారాయణ


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏర్పడబోయే తొలి ప్రభుత్వానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశాలు కేసీఆర్ కే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీనే ఇచ్చినప్పటికీ... తెలంగాణ కాంగ్రెస్ కు నాయకత్వ లోపం శాపంగా పరిణమించిందని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వస్తాయన్న సమాచారం తనవద్ద ఉందని తెలిపారు. కేసీఆర్ చెబుతున్నట్టు టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని అన్నారు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి తాను కచ్చితంగా గెలుస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News