: శ్రీవారి సన్నిధిలో పురందేశ్వరి, లోకేష్


ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్, రాజంపేట లోక్ సభ బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ, ధర్మానికి, న్యాయానికి పట్టంకట్టాలని... టీడీపీ అధికారంలోకి రావాలని శ్రీవారిని కోరుకున్నట్టు తెలిపారు. పురందేశ్వరి మాట్లాడుతూ, సీమాంధ్రలో టీడీపీ, బీజేపీల కూటమి ఘన విజయం సాధించాలని స్వామి వారిని ప్రార్థించానని చెప్పారు.

  • Loading...

More Telugu News