: ఎన్నికల ప్రచారంలో సొమ్మసిల్లి పడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఇవాళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి దొరబాబు తన నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం కాకినాడ సేఫ్ ఆసుపత్రికి తరలించారు.