: ట్రావెల్ ఇన్సూరెన్స్ లోకి అడుగిడుతున్న రెలిగేర్


వ్యక్తిగత ప్రమాద బీమా, ప్రయాణ బీమాలోకి అడుగుపెడుతున్నట్లు రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలోనే ఈ రెండు పాలసీలను విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండి, సీఈవో అనుజ్ గులాటీ చెప్పారు. అలాగే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ (సెక్యూర్డ్)ని ఈ క్వార్టర్ లోనే పాలసీదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం లక్ష నుంచి రెండు లక్షల రూపాయల బీమా ఉండి, ఆ కవరేజ్ మొత్తాన్ని పెంచుకోవాలనుకునే వారి కోసం సూపర్ టాప్ అప్ పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గులాటీ చెప్పారు.

  • Loading...

More Telugu News