: ఘనంగా ఓయూ 79వ స్నాతకోత్సవం
ఉస్మానియా యూనివర్సిటీ 79వ స్నాతకోత్సవం ఈ రోజు వైభవంగా జరిగింది. వైస్ చాన్సలర్ సత్యన్నారాయణ అధ్యక్షతన ఈ వేడుక జరిగింది. 84 మంది ప్రతిభావంతులు ప్రముఖుల నుంచి బంగారు పతకాలను అందుకున్నారు. పీహెచ్ డీ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసారు. తెలంగాణ విద్యార్థులు కొందరు పట్టాలను స్వీకరించిన తర్వాత 'జై తెలంగాణ' అంటూ నినాదాలు చేసారు.