: వేమూరి రాధాకృష్ణ వంద కోట్లు కూడబెట్టాడు: సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు


ఇంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఆంధ్రజ్యోతి ఛైర్మన్ వేమూరి రాధాకృష్ణ తప్పుడు సర్వేలతో బెట్టింగులను ప్రోత్సహించాడని, దాంతో సుమారు రూ.100 కోట్లు కూడబెట్టాడంటూ వైఎస్సార్సీపీ నేత, సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. అధికారం కోసం ఒకప్పుడు తిట్టిన నోటితోనే ఇప్పుడు మోడీని ప్రశంసిస్తున్నాడని ఆయన అన్నారు. జగన్ వెంటే సీమాంధ్ర ప్రజలు ఉన్నారని ఆదిశేషగిరిరావు అన్నారు.

  • Loading...

More Telugu News