: గుజరాత్ 'స్నూప్ గేట్' వివాదం దర్యాప్తు తదుపరి ప్రభుత్వానికే?


ఓ మహిళపై 2009లో అక్రమంగా నిఘా పెట్టిన 'స్నూప్ గేట్' కేసుపై న్యాయమూర్తితో విచారణ చేయిస్తామన్న యూపీఏ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు ప్రత్యేక జడ్జితో విచారణ జరిపిస్తామన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని కీలక మిత్రపక్ష పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీపీ వ్యతిరేకించడంతో విరమించుకుందని సమాచారం. దాంతో, ఈ కేసు విచారణ విషయాన్ని తదుపరి ప్రభుత్వం చూసుకుంటుంది.

  • Loading...

More Telugu News