: ఈసీ తన విధులను సక్రమంగా నిర్వహించాలి: మోడీ
ఎలక్షన్ కమిషన్ తన విధులను సక్రమంగా నిర్వహించాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సూచించారు. రిగ్గింగ్ ను నిరోధించలేకపోయిన ఈసీ... తమ పార్టీ అసన్ సోల్ అభ్యర్థి బబుల్ సుప్రియోపై తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు. తనపై ఈసీ కేసును నమోదు చేయడాన్ని కూడా మోడీ తప్పుబట్టారు.