: సీఎం పదవికి జానారెడ్డి అర్హుడు: దామోదర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల అన్ని అర్హతలు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఉన్నాయని మరో సీనియర్ నేత దామోదర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నవ నిర్మాణ బాధ్యతలను జానారెడ్డి తీసుకుంటారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో అందరం పని చేస్తామని తెలిపారు.