: రక్తపోటును చెప్పే ఇయర్ ఫోన్స్


ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న వారికి అనువైన హెడ్ ఫోన్ రాబోతోంది. గుండె స్పందనలతోపాటు, రక్తపోటును కూడా ఇది మానిటర్ చేస్తుంది. ప్రముఖ కంపెనీ యాపిల్ దీన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే చాలు అత్యవసర సమయాల్లో డాక్టర్లకు సమాచారం చేరవేస్తుంది. ఈ హెడ్ ఫోన్ పోగొట్టుకున్నా, దొరకడం సులభం. ఇందులో ట్రాకింగ్ పరికరాన్ని కూడా అమర్చారు.

  • Loading...

More Telugu News