: బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ బెయిల్ కేన్సిల్


భారతీయ జనతాపార్టీ నేత గిరిరాజ్ సింగ్ కు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను దేవగఢ్ కోర్టు రద్దు చేసింది. ఆయనపై అరెస్ట్ వారెంట్ ఉండటంతో బెయిల్ ను కేన్సిల్ చేసినట్లు జడ్జి చెప్పారు. గతంలో బొకారో కోర్టు ఇచ్చిన బెయిల్ ను కూడా రద్దు చేశారు. నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వని వారు దేశం వదిలి పాకిస్థాన్ కు వెళ్లండంటూ గిరిరాజ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనపై పాట్నాలో కేసు నమోదు అయింది.

  • Loading...

More Telugu News