: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వంద మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వంద మంది అనుమానితులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైళ్లు, రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని కస్టడీలోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News