: సీమాంధ్రలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తాం: జైరాం రమేష్


విభజన తరువాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి జైరాం రమేష్ తెలిపారు. అనంతపురం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ లో పదవులు అనుభవించి కిరణ్‌ కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు వంటి నేతలు అక్రమంగా వేలకోట్లు సంపాదించారని అన్నారు. రాష్ట్రం జూన్ రెండున ఏర్పాటైన తరువాత సెప్టెంబర్‌ లో సీమాంధ్ర రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News