: బీజేపీలో చేరిన మాజీ మంత్రి మారెప్ప


మాజీ మంత్రి మారెప్ప బీజేపీలో చేరారు. విశాఖలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మొన్నటివరకు వైఎస్సార్సీపీలో ఉన్న మారెప్ప జగన్ పై వ్యతిరేకతతో ఆ పార్టీని వీడారు.

  • Loading...

More Telugu News