: చర్లపల్లి జైల్లో జైళ్లశాఖ డీజీ ఆకస్మిక తనిఖీలు
చర్లపల్లి జైల్లో ఈ ఉదయం జైళ్ల శాఖ డీజీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఖైదీల నుంచి మద్యం, బిరియానీ పాకెట్లు, సెల్ ఫోన్, నగదును స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా మద్దెలచెరువు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్ నుంచి ఫోన్లు, నగదును... మరో ఇద్దరు ఖైదీలు మహ్మద్ పహిల్వాన్, మద్యం, బిరియానీ పాకెట్లు పట్టుకున్నారు.