: నిజామాబాద్ జిల్లాలోని మొత్తం స్థానాలు మావే: టీఆర్ఎస్ నేత పోచారం


నిజామాబాద్ జిల్లాలో ఉన్న మొత్తం 9 స్థానాలను టీఆర్ఎస్సే గెలుచుకుంటుందని ఆ పార్టీ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మెజారిటీ స్థానాలు గెలిచి, తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వక్తం చేశారు. ఈ రోజు ఆయన నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణను టీఆర్ఎస్సే సాధించిందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News