: మోడీ వ్యాఖ్యలను ఖండించిన అహ్మద్ పటేల్
తాను 'మంచి మిత్రుడు' అని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ డీడీ ఇంటర్వ్యూలో అన్న మాటలను సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఖండించారు. మోడీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం, నిరాధారమైనవని కొట్టిపారేశారు. అంతేగాక తనకు బీజేపీలో ఎవరూ మిత్రులు లేరని వివరించారు.