: పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన పరిటాల శ్రీరామ్


అనంతపురం జిల్లా కనగానపల్లె పోలీస్ స్టేషన్ లో పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ లొంగి పోయాడు. రెండు రోజుల కిందట ఎర్రకుంట్లలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో శ్రీరామ్ పై కేసు నమోదైంది. దాంతో, శ్రీరామ్ ను ఏ క్షణమైనా అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో, శ్రీరామ్ తనంతట తానే పీఎస్ లో లొంగిపోయారు.

  • Loading...

More Telugu News