: స్కామాంధ్ర కావాలా? స్వర్ణాంధ్ర కావాలా?: మోడీ


తల్లీ కొడుకుల పాలనలో దేశంలో అవినీతి పెరిగిపోయిందని, పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుందని నరేంద్ర మోడీ అన్నారు. యూపీఏ పాలనలో కుంభకోణాలెన్నో వెలుగు చూశాయని, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. స్కాములతో స్కామాంద్రగా మార్చేశారని ఆయన విమర్శించారు. స్కామాంధ్ర కావాలో, స్వర్ణాంద్ర కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని మోడీ అన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చే సత్తా చంద్రబాబు ఒక్కరికే ఉందని, టీడీపీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News