: కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: బాలయ్య
అనంతపురం జిల్లా హిందూపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న నటుడు బాలకృష్ణ మేడే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రోజు హిందూపురం సమీపంలోని ఓ మిల్లు వద్ద కార్మికులతో కలసి ఆనందాన్ని పంచుకున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.