: చెన్నై బాంబు పేలుడుపై గవర్నర్ రోశయ్య స్పందన
చెన్నై సెంట్రల్ రైల్వే ష్టేషన్ లో ఈ ఉదయం జరిగిన బాంబు పేలుడు ఘటనపై తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక ఘటనకు సంబంధించిన వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.