: నెల్లూరు రైల్వే స్టేషన్లో సూట్ కేసు కలకలం


అదిగో పులి... అన్నట్లుగా చెన్నై రైల్వే స్టేషన్లో పేలుళ్లతో రైలు ప్రయాణికుల్లో ఆందోళన పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో ఓ అనుమానిత సూట్ కేసు కలకలం రేపింది. రైల్వే స్టేషన్లో ఉన్న ఓ సూట్ కేసులో బాంబు ఉందేమోనని అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News