: శ్రీవారిని దర్శించుకున్న మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్


తిరుమల శ్రీవారిని బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ అగ్రనేతలు వెంకయ్యనాయుడు, ప్రకాశ్ జవదేకర్ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News