: చంద్రబాబు ఓటును పరిగణనలోకి తీసుకుంటాం: సీఈసీ
చంద్రబాబు ఓటును పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టతనిచ్చింది. ఓటును బహిర్గతం చేసినంత మాత్రాన ఓటు చెల్లదనే నిబంధన లేదు. అయితే ఓటు వేస్తూ చూపిస్తే ఆ ఓటు చెల్లదని పేర్కొంది. మీడియాతో మాట్లాడటం నిబంధనలకు ఉల్లంఘన అయినప్పటికీ తమకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై చర్య తీసుకుంటామని తెలిపింది.