: భద్రాచలం, ములుగు, భూపాలపల్లిలో ముగిసిన పోలింగ్


తెలంగాణలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఖమ్మం జిల్లా భద్రాచలం, వరంగల్ జిల్లా భూపాలపల్లి, ములుగు స్థానాల్లో 4 గంటలకు పోలింగ్ పూర్తయింది. అయితే, 4 గంటల లోపు క్యూ లైన్లలో నిలుచున్న ఓటర్లను మాత్రం వారు ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు అనుమతిస్తారు.

  • Loading...

More Telugu News