: వైకాపా అభ్యర్థి రావిపై కేసు నమోదు
గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి రావి వెంకటరమణపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రపై రావి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రావిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.