: గంగుల కమలాకర్ అర్ధనగ్న ప్రదర్శన


పోలీసుల లాఠీఛార్జ్ కు నిరసనగా కరీంనగర్ అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ పట్టణంలోని సైన్స్ వింగ్ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు పెధ్ద సంఖ్యలో గుమిగూడారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ప్రయోగించారు. దీనిని నిరసిస్తూ గంగుల కమలాకర్ అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

  • Loading...

More Telugu News