: భర్త విజయం కోసం గుడికెళ్లొచ్చి ఓటు వేసిన మోడీ భార్య


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ ఓటు వేశారు. గుజరాత్ లోని మొహన్సా జిల్లా ఉంజాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు ఆమె దేవాలయానికి వెళ్లి... భర్త విజయం సాధించాలంటూ ప్రార్థించి వచ్చారు. ఈ వివరాలను ఆమే స్వయంగా వెల్లడించారు.

  • Loading...

More Telugu News