: ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫయర్ 595 రూపాయలకే
వాటర్ ప్యూరిఫయర్లలో పేరొందిన ఆక్వాగార్డ్ కంపెనీ ఓ చౌక ఉత్పాదనను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం 595 రూపాయలకే మొబైల్ వాటర్ ప్యూరిఫయర్ ను విడుదల చేసింది. ఏడేళ్ల పరిశోధన అనంతరం సూక్ష్మమైన నీటి శుద్ధి పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురాగలిగినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో ఉపయోగించిన నానో టెక్నాలజీ నీటిని 99.9శాతం శుద్ధి చేస్తుందని పేర్కొంది.