: డబ్బు కట్టలతో కూడిన ఇన్నోవా కారు దగ్ధం
నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర డబ్బు కట్టలతో ఉన్న ఇన్నోవా కారు తగలబడిపోయింది. దగ్ధమైన కారు నంబరు ఏపీ 29 బీటీ 8289. ఈ కారుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నాయి. కారు తగలబడుతుండగా అందులోని కొన్ని డబ్బు కట్టలను తీసుకెళ్లినట్టు సమాచారం.