: ఓటు వేసి... సెల్ఫీ తీసుకున్న మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తన ఫోనుతో సొంత ఫొటో (సెల్ఫీ)ను తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, తల్లీకొడుకుల ప్రభుత్వాన్ని ఇంకెవరూ కాపాడలేరని చెప్పారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతవుతుందని... బలమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు.