: బాబు పాద యాత్రకు బ్రేక్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రకు ఒక రోజు విరామం ప్రకటించారు. ఆదివారం బాబు పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగదు. మరోవైపు, చంద్ర బాబు ఈ రోజు క్రైస్తవులతో గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. త్వరలోనే క్రైస్తవులకు పార్టీ తరఫున ప్రత్యేక ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే బీసీలు, మైనారిటీల కోసం టీడీపీ వేర్వేరుగా డిక్లరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.