: గాంధీ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ ప్రధాని అభ్యర్ధి మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ సమీపంలోని గాంధీ నగర్ నియోజకవర్గం పరిధిలోని రాణిప్ ప్రాంతంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి గుజరాత్ లో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయానని తెలిపారు.