: ఓటు వేయడానికి హెలికాప్టర్ లో బయలుదేరిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తన సొంత ఊరు మెదక్ జిల్లాలోని చింతమడకలో కాసేపట్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు గాను ఆయన కొద్దిసేపటి క్రితం తన ఫాం హౌస్ నుంచి చింతమడకకు హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు.