: కేసీఆర్, హరీష్, విజయశాంతిల నుంచి నాకు ప్రాణహాని ఉంది: బాలాజీ


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన అల్లుడు హరీష్ రావు, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి వల్ల తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మకు న్యాయవాది బాలాజీ ఫిర్యాదు చేశారు. వీరి ముగ్గురి అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలంటూ సీబీఐ కోర్టులో బాలాజీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. వీరి ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించినప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News