: ప్రజాసేవ కోసం నా మనసు 60 నెలల సమయం కోరుకుంటోంది: మోడీ


ప్రజాసేవ చేయడానికి తన మనసు 60 నెలల సమయం కోరుకుంటోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. ప్రజాసేవ చేయడానికి మీ ఆశీర్వాదం కావాలని ఓటర్లను కోరారు. రానున్న ఎన్నికల్లో శాసించే వారిని కాకుండా, సేవ చేసే వారిని ఎన్నుకోవాలని సూచించారు. భూకంపంతో గుజరాతీలు సర్వం కోల్పోయినప్పుడు... ఈ దేవ భూమి ఆశీర్వాదంతో, తపనతో గుజరాత్ ను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించానని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News