: 53 రోజుల అన్వేషణకు తెర... మలేసియా విమాన శకలం దొరికింది
53 రోజుల అన్వేషణకు తెరపడింది. గల్లంతైన మలేసియా విమాన శకలం దొరికింది. హిందూ మహాసముద్రానికి 5 వేల కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఈ విమాన శకలం కనుగొన్నట్టు సముద్రాన్వేషణ సంస్థ అధికార ప్రతినిధి డేవిడ్ పోప్ తెలిపారు. 53 రోజుల అన్వేషణలో 20 రకాల సాంకేతిక పద్ధతులతో మొత్తం 2 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సముద్రంలో గాలింపు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.