: అలబామా, మిసిసిపీలపై టోర్నడోల పంజా


అమెరికాలోని పలు ప్రాంతాలు టోర్నడోల దెబ్బకు విలవిలలాడాయి. మిసిసిపీ, అలబామా రాష్ట్రాల్లో ప్రచండ గాలులతో కూడిన టోర్నడోల ధాటికి రోడ్లపై ట్రక్కులు సైతం పల్టీలు కొట్టాయి. స్తంభాలు వంగిపోయాయి. 9 మంది మరణించారు. దీంతో గత రెండు రోజుల్లో మృతి చెందిన వారి సంఖ్య 26కు పెరిగింది. అలబామా, కెంటకీ, మిసిసిపీలో వేలాది మంది చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇళ్లకు పెద్ద ఎత్తున నష్టం చేకూరింది. అలబామాకు ఇంకా టోర్నడోల ముప్పు ఉందని అక్కడి జాతీయ వాతావరణ విభాగం హెచ్చరిక జారీ చేసింది.

  • Loading...

More Telugu News