: ఉక్రెయిన్ లోకి చొరబడం... హామీ ఇచ్చిన రష్యా


ఉక్రెయిన్ భూభాగంలోకి తమ బలగాలు ప్రవేశించబోవని రష్యా అమెరికాకు హామీ ఇచ్చింది. అమెరికా రక్షణ మంత్రి చుక్ హాగెల్, రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగానే రష్యా ఈ హామీ ఇచ్చింది. ఇరువురు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు.

  • Loading...

More Telugu News