: లాలూకు ఓటేస్తే మళ్లీ చీకటి రోజుల్లోకి వెళ్తాం: నితీష్


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శనాస్త్రాలు సంధించారు. లాలూ ఎన్నికల గుర్తు లాంతరును ఉద్దేశిస్తూ... లాలూకు ఓటేస్తే మళ్లీ చీకటి రోజుల్లోకి వెళ్తామని చెప్పారు. తాను ఎంతో కష్టపడి లాంతర్ల రోజుల నుంచి విద్యుత్ దీపాల వరకు రాష్ట్రాన్ని తీసుకొచ్చానని తెలిపారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే బీహార్ లో శాంతిభద్రతలు మంటగలిసి పోతాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News