: నూనె మిల్లులో దాచిన 46 లక్షలు బుక్కైపోయాయి


ఎన్నికల వేళ ధనం ఏరులై పారుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శ్రీకర నూనెమిల్లులో అక్రమంగా నిల్వ వుంచిన 46 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు ఎవరిదనే విషయంపై ఆదాయ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News