: బాలయ్యకు భార్య, చిన్న కుమార్తె ప్రచారం


సినీ నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన భార్య వసుంధర, చిన్న కుమార్తె తేజశ్విని, అల్లుడు భరత్ లు ప్రచారం నిర్వహిస్తున్నారు. బాలయ్య భార్య వసుంధర గత కొంత కాలంగా ప్రచారం నిర్వహిస్తుండగా, వారి చిన్న కుమార్తె, అల్లుడు ప్రచారంలో కలిశారు. దీంతో బాలయ్య కుటుంబ సభ్యులంతా దేమకేశిపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News